
TENALI RAMAKRISHNA SAMPURNA HASYA KATHALU - PILLALA BOMMALA
₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812089
తెనాలి రామకృష్ణ బాల్యం రామకృష్ణుడి బాల్యంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి వైపునుంచి బంధువులెవరూ లేరు. తల్లీ, తనూ ఒక చిన్న పల్లెటూరిలో వుండేవారు. ఆ స్థితిలో వాళ్ళని రామకృష్ణుని మామయ్య తెనాలి తీసుకువెళ్ళి వాళ్ళ మంచిచెడ్డలు చూసేవాడు. తల్లి రామకృష్ణుని మిక్కిలి గారాబంగా పెంచింది. అతనిని పాఠశాలకు కూడ పంపలేదు. రామకృష్ణుని మామయ్య కూడా అతనిమీద అమితమయిన ప్రేమ కనపర్చుతూ వుండేవాడు. రామకృష్ణ సోమరిపోతుగా తయారయ్యాడు. అతి గారాబంగా పెరిగిన రామకృష్ణ సమయాన్నంతా ఆటపాటలతోనూ, చెడు సావాసాలతోనూ గడుపుతూ వుండేవాడు. మామయ్య రామకృష్ణుని బడికి పంపే ప్రయత్నం చేశాడు. కాని రామకృష్ణ బడికి సరిగా వెళ్ళేవాడు కాడు. కొడుకుని సరిగా పెంచలేక పోతున్నాను అని తల్లి తనని తాను తిట్టుకునేది. తన కొడుకుని బాగు చేయమని దేవుణ్ణి ప్రార్థించేది. తెనాలి రామకృష్ణ తెనాలి రామకృష్ణ బాల్యం