
THAT IS PATRIJEE
₹60
In stock · 3 available
PublisherINNOVATIVE WORKS
LanguageTelugu
“ఎవరు ఈ పత్రీజీ?” " ఎవరో ‘పత్రీజీ ' అట ! N.S.M. పబ్లిక్ స్కూల్లో ఏదో మెడిటేషన్ క్లాస్ ఉందట ! ఆ పెద్దాయన పద్ధతేదో వెరైటీగా వుందట ! ' ధ్యానం చేసి పూర్వజన్మలు తెలుసుకోవచ్చు..' అంటున్నారట ! వెళదామా ? ” అన్నారు మా బాబాయి. “ ఓ " అన్నాను నేను. *** ప్రోగ్రామ్కి ఓ అరగంట ముందే వెళ్ళాం అక్కడో పెద్దాయన తన చుట్టూ చేరిన కొందరిని నవ్విస్తూ, కవ్విస్తూ చప్పట్లు కొట్టిస్తూ .. ***