THATHA MAATA VARALA MOOTA - 70 by BELAGAM BHEEMESWARA RAO Telugu book cover

THATHA MAATA VARALA MOOTA - 70

by BELAGAM BHEEMESWARA RAO

₹70
In stock · 588 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తాతమాట - వరాల మూట denkat అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు హరితపురం. ఆ ఊరికి దగ్గర్లో వున్న కొండలు, అడవులే ఆ ఊరి ప్రజలకు జీవనాధారం. ఆ ఊర్లోనే హరితయ్య అనే కష్టజీవి ఉండేవాడు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరితయ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తాతయ్య వద్దే పెరిగాడు. తాతయ్య కట్టెలు కొట్టి కుటుంబాన్ని పోషించేవాడు. తాతయ్య కొన్నాళ్ళకు ముసలివాడవడంతో హరితయ్యను పిలిచి "అడవికి వెళ్ళి ఎండుకట్టెలు కొట్టి తీసుకురా" అన్నాడు. “ఎంత దూరమైనా వెళ్ళు కానీ, పచ్చని చెట్టును మాత్రం నరకకు" అని చెప్పాడు.