THATHAJI RACHANALU AVANNI NE KALLENAA by THAPI DHARMARAO Telugu book cover

THATHAJI RACHANALU AVANNI NE KALLENAA

by THAPI DHARMARAO

₹40
In stock · 195 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తాపీ ధర్మారావు వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్విరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురువృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, హేతువాది విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమం తొలితరం నాయకులు శ్రీ తాపీ ధర్మారావు. దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?. పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు రచనలు మూఢనమ్మకాల్ని పటాపంచలు చేసి, గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథాలు. వీరి ఇనుప కచ్చడాలు, రాలు రప్పలు, పాతపాళీ, కొత్తపాళీ, ఆలిండియా అడుక్కుతినేవాళ్ల మహాసభ, సాహిత్య మొర్మొరాలు, క్రొవ్వురాళ్ళు, విజయవిలాసము మొదలగు గ్రంథాలు - తెలుగు పాఠకులకు చిరపరిచితాలే. VPH01101468 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 4-1-435, విజ్ఞాన భవన్, బ్యాంక్ట్, హైదరాబాద్-500 001.