
THE EDITOR
by MULLANGI VENKATA RAMANA REDDY
₹100
In stock · 109 available
PublisherMULLANGI VENKATA RAMANA REDDY
LanguageTelugu
ది ఎడిటర్ | అర్నాద్ Truly amazing..... Profound Contemplation & Popular racy Journalism గా అభివ్యక్తీకరించటంలో కృతకృత్యుడివైనావు. అది సమకాలీన ఆవశ్యకతగా నేను భావిస్తాను. సాహితీరంగంలో నేటి జుగుప్సాకర రచనల తీరుని ఎదుర్కొనే మంచి ప్రక్రియా రూపంగా యిది తోడ్పడుతుందని నా భావన. Perverters w Mere decorators, భుజాలు తడుముకునేటట్లు చేయటం - మామూలు మాటగా కన్పించినా, దాని విలువ కొందరైనా పసిగట్టి వుంటారు కదా! నా వంటివాళ్ల వ్యూహారూపాల్లో వున్నదానికి నువ్వు సమర్ధవంతంగా నిజరూపం యిచ్చావు గనుక ఈ అభినందన. ముంగిపులో 'ఆశ' కొన్నేళ్లదాక ఆశయంగానే మిగుల్తుందేమో!