
THE ESSENCE OF ENGLISH GRAMMAR
₹55
In stock · 17 available
PublisherB.KIRAN KUMAR
LanguageTelugu
ఈ పుస్తకం గురించి కొన్ని అభిప్రాయాలు శ్రీ కిరణ్ కుమార్ మాష్టారు ఈ పుస్తకాన్ని రూపొందించిన విధానం, తెలుగులో విద్యార్ధికి అవసరమైన ఆంగ్ల వ్యాకరణంలోని ప్రతి అంశము పూర్తిగా వివరించిన తీరును బట్టి, ఈ పుస్తకం అందరు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని నిస్సందేహంగా చెప్పగలను. - జి. ముకుందరావు, ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీ కిరణ్ కుమార్ మాష్టారు రూపొందించిన ఈ పుస్తకాన్ని నేను పరిశీలించిన తరువాత వ్యాకరణం వివరించిన తీరు, ఒక అంశానికి ఇంకొక అంశాన్ని అనుసంధానిస్తూ వ్రాసిన క్రమం చాలా ఆకర్షనీయుంగా ఉ న్నది. ఈ పుస్తకం అన్ని స్థాయిల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయము. - సి. హెచ్.పాపినాయుడు, ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీ కిరణ్ కుమార్ మాష్టారు వ్రాసిన ఈ పుస్తకం చూసిన తరువాత నేను పదవ తరగతిలో ఉన్నప్పుడు ఇటువంటి పుస్తకం నాకు లభించి ఉంటే నేను ఆంగ్లము మరింత బాగా నేర్చుకొని ఉండేవాడినని నాకు అనిపించింది. ఈ పుస్తకం ప్రతి ఒక్క విద్యార్థికి చాలా ఉపకరిస్తుంది అని నా అభిప్రాయము. - ఎం. మేఘనాధం, గణిత ఉపాధ్యాయులు