
THE NEWS READER
₹60
In stock · 90 available
PublisherKOTA VIJAYALAKSHMI
LanguageTelugu
ఇది టి.వి. న్యూస్ ఫీల్డ్లోకి వచ్చేవారికి కొంచెం జర్క్ ఇచ్చినట్లు అన్పించినా... అన్ని రంగాలలో ఎక్కడ వుండే లోటుపాట్లు అక్కడ వుంటాయి. అన్నిటినీ తట్టుకొని. మీరు పోటీలో ముందుకు సాగిననాడు దీర్ఘకాలం మీరు ఆ రంగంలో గుర్తింపు తెచ్చాకోగలరు. వరస్పర గౌరవం, మన్ననలు అందుకోవాలని ప్రతినిమిషం ఆరాటపడితే కొంత నిరాశ తప్పదు. అందుకే మీరు వింధ్యలో పాజిటివ్ లక్షణాలు స్వీకరించి ముందుకు సాగాలని ఆశిస్తూ......... అభినందనలతో.. -కోట విజయలక్ష్మి