THOLI MAHAMANTRINI NAYAKURALU NAGAMMA by Y.H.K.MOHANA RAO Telugu book cover

THOLI MAHAMANTRINI NAYAKURALU NAGAMMA

by Y.H.K.MOHANA RAO

₹100
In stock · 37 available
PublisherY.H.K.MOHANA RAO
LanguageTelugu
సాహసరచన దేవి సాంస్కృతిక కార్యకర్త (ప్రజానాట్యమండలి పూర్వ కార్యదర్శి, అధ్యక్షురాలు) ఈ రాణి ప్రేమ పురాణం ఆ మ ముట్టడి కైన ఖర్చులూ మతలబులు, కైఫీయతు *య్ చరిత్రసారం:- రం:- అంటారు. - మహాకవి శ్రీశ్రీ ఇవి కావోయ్ చరిత్ర అంటే రాజుల పాలకుల కాలందాకా సంగ్రా భావించ గ్రామాల పట్టిక కాదంటాడు మహా చరిత్రకారుడు డి.డి. కోశాంబి. మనదేశచరి చరిత్ర యింటా బయటా అనేక వక్రీకరణలకు గురైంది. గురవుతుంది. తమ చరిత్రను నమోదు చేయాలని మనదేశంలో రాజులు ముస్లిం లేదు. కొన్ని శాసనాలు తప్ప పురావస్తు ఆధారాల్లేవు. పురాణాలు ప్రామాణికంగావు. లిఖిత సాహిత్యం కూడా ఇతిహాసమే తప్ప చరిత్రకాదు. వీటికి తోడు మౌఖిక సాహిత్యం ఉంది. అయినా కౌశాంబి చరిత్రరచనను ఒక శాస్త్రీయతకు తెచ్చారు. పై వాటికి తోడు వివిధ సమాజాల్లో కొనసాగుతున్న మార్పుల ముద్రల్ని కూడా ఆయన ఒక ఆధారంగా విశ్లేషించారు. అయితే విశ్లేషించాల్సింది. అంశం. పల్నాటి ఎంతో ఉంది. దక్కను పీఠభూమి చరిత్ర లోతుకు ఇంకా మనంచేరలేదు. ప్రాంతాల వారీగా, కాలాల వారీగా చరిత్రపై సమగ్ర పరిశోధన జరగాలి. తెలుగు గడ్డపై ఏ కాలంలో ఏ వైరుధ్యం వలన వలన శైవ వైష్ణవ ఘర్షణలు జరిగాయనేది నాకు మొదట్నించి టి సీమలో 11వ శతాబ్దం ఎట్లా గడిచింది. శైవాన్ని, వైష్ణవాన్ని ఆసక్తి గల అం ఎవరెవరు అనుసరించారు? ఎందుకని? ఏ ప్రయోజనాలు మత వైషమ్యాలుగా చిత్రితమై యుద్ధాలు జరిగాయి? ఈ వ్యవసాయ సమాజంపై రాజులు, భూకామందుల ఆధిపత్య పీడన ఏరూపంలో ఎంత మేరకు ఉండేది? అసలు కులసామరస్యం బోధించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఇంకా ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబులు వెతకాలి. 2006లో "తెలుగు వెలుగు" రాసినపుడు నాకు ఎదురైన ప్రశ్నలివి.