THOLIVALAPU MARIYU MUDGHA PRANAYAM by SIRIMURTHY Telugu book cover

THOLIVALAPU MARIYU MUDGHA PRANAYAM

by SIRIMURTHY

₹200
Currently out of stock
PublisherCLASSIC BOOKS
LanguageTelugu
ISBN9789347318283
తొలి వలపు (First Love) తొలి చూసినప్పుడు అమాయకత్వం, అనురాగం, దయాళం, అన్నీ ఒకే చోట అద్భుతంగా అల్లుకున్న ఈ నవల ఇది. పరస్పరం యువకుడు–యువతి జీవితం ఒక అపురూప ప్రేమలో మునిగిపోతుంది. ప్రేమ ముఖ్యమా? లేదా వ్యక్తిత్వమా? లేదా శారీరక ఆకర్షణమా? అనే భావాలను ‘ఫస్ట్ లవ్’ ఎంతో అద్భుతంగా చెబుతుంది. స్నేహం, సందేహం, భావోద్వేగాల మధ్య జరిగిపోయే యువకుడు–యువతి మనసులను ఈ చిన్న నవల మన ముందుంచుతుంది. ఆత్మీయతల నడుమ కథ నడుస్తుంది. తన మనసులో దాచుకున్న నిజాలను పాఠకుడు కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. పరిచయం, ప్రేమ, ఆత్మగౌరవం, వ్యక్తిత్వం వంటి అంశాలను రచయిత ఎంతో స్పష్టంగా చిత్రించారు. ఈ రెండు నవలలు కూడా రష్యన్ సాహిత్యానికి చెందిన రచనలు. సున్నితమైన భావాలు, పాత్రలు, అందమైన కథనం పాఠకులను లోతుగా ప్రభావితం చేసేలా ఉంటాయి. సందేహం లేదు.