THYROID PROBLEMS-40 by SHANMUKESWARA PRACHURANALU Telugu book cover

THYROID PROBLEMS-40

by SHANMUKESWARA PRACHURANALU

₹40
In stock · 11 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
ముందుమాట ఆరోగ్యరీత్యా థైరాయిడ్ వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. థైరాయిడ్ గురించి అవగాహన ఉన్నట్లయితే దానివల్ల తలెత్తే బాధలని తేలికగా గుర్తించగలరు. అవగాహనా రాహిత్యం అనేక బాధలకి మూలం. థైరాయిడ్తో సంబంధం ఉండే అనేక శారీరక సమస్యలు, మానసిక సమస్యలు ఉన్నాయి. థైరాయిడ్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎందరో వ్యాధిని ముదరపెట్టుకుంటున్నారు. సామాన్యులకు థైరాయిడ్ వల్ల కలిగే బాధలు ఎలా ఉంటాయో, ఎటువంటి సమస్యలు కలుగుతాయో, వాటిని ఎలాగ అధికమించవచ్చో ఈ పుస్తకంలో వివరించాను. ఇందులో వివరించిన విషయాలు ఎందరికో తోడ్పడగలవని ఆశిస్తున్నాను. ఈ పుస్తకాన్ని చదివి మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారని కోరుతున్నాను. థైరాయిడ్ గురించి అవగాహన కలిగించేందుకు నేను రచించిన పుస్తకాన్ని ప్రచురించినందుకు శ్రీ షణ్ముఖేశ్వరి ప్రచురణలు అధినేత శ్రీ వి.ఎల్.నరసారెడ్డిగారికి నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఆరోగ్యాభివందనాలతో మీ డా॥ జి. సమరం