
UDAYA GHANTALU
by TELANGANA RACHAYITHALA SANGAM
₹80
In stock · 235 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
* మల్లవరపు విశ్వేశ్వరరావు * అగ్నివీణ అదిరి పడిన అపరాహము లోకానికి, నగ్నరౌద్ర రాగిణి గణ లోకానికి - నీకు, నాకు ఏకాకిని కవనానికి! ఏ కరాళ హాలాహల భీకర తృష్ణాతంత్రిక లో కదలిన ఘూక శ్రుతి స్నిగ్ధ లహరిలో రక్తిమ, అగ్నివీణ దిగ్దిగంత అగ్నివీణ అఖిల భువన కృధాక్షుభిత రణారుణిమ, క్షుధాతృషిత వ్యధాతపిత నిదాఘ దిన హృత్ శోణిమ!! అగ్నివీణ