UPANASHIT KATHALU by PRAYAGA RAMAKRISHNA Telugu book cover

UPANASHIT KATHALU

by PRAYAGA RAMAKRISHNA

₹55
In stock · 1 available
PublisherPRAYAGA RAMAKRISHNA
LanguageTelugu
అభయ ప్రదము త దమృత మభయ మేత ద హ్మేతి తస్యహవా ఏ తస్య బ్రహ్మణో నామ సత్య మితి (ఛాందోగ్యోపనిషత్తు) ఇదియే అమృతము, అభయప్రదము ఇదియే పరబ్రహ్మము ఈ పరబ్రహ్మమునకు సత్యమని పేరు. ఒకసారి మహ్మద్ ప్రవక్త ఏకేశ్వరోపాసన గురించి చెపుతూండగా-బహుదేవతార్చనాపరులు, రకరకాల విగ్రహాలను పూజించేవారు వచ్చి ఆయనను చంపేందుకు ప్రయత్నించారు. మహ్మద్ ప్రవక్తకు ఒక ముఖ్య శిష్యుడుండేవాడు. అతని పేరు అబూ బకర్. ఆ శిష్యుణ్ణి తోడు తీసుకొని మహ్మద్ అతి కష్టంమీద శత్రువుల్ని తప్పించుకుంటూ పారిపోయి చివరకు ఒక కొండ గుహలో దాక్కున్నాడు. శత్రువులు వెంబడించి తరుముకుంటూ వచ్చారు కాని మహ్మద్. అతని శిష్యుడు కొండ గుహలో వున్నట్లు గుర్తించలేక పోయారు. ఆ కొండా గుహముందరే చాలా సేపు అటుఇటూ తిరిగారు. కాని మహ్మద్ జాద పసికట్టలేకపోయారు. అక్కడే కొండ గుహముందు పెద్ద పెద్ద బండరాళ్ళు వుండా వాటిమీద కూర్చున్నారు. లోపలవున్న అబూ బకర్కు చికాకుగా వుండా అసహనంగా వుంది. అలా ఎంతసేపు ఆ గుహలో నోరు ఎత్తకుండా, తిం నీరు లేకుండా వుండాలో అర్ధంగాకుండా వుంది. గురువుగారి మీద కొద్దిగా కోపం వచ్చింది. 'ఇలా ఎంతసేపని ఈ దొంగాట? ఇంత 'పెద్ద గుహలో మనిద్దర వుంటిమి. వాళ్ళు పసికట్టి గుహ లోపలికొస్తే మన గతేంకాను?' అన్నాడు మెల్లగా మహ్మద్ ప్రవక్త నవ్వి 'మనిద్దరమే వుండడమేమిటి? మనతో పాటు మూ మనిషి కూడా వున్నాడు. అతను సకలబలోపేతుడు. సర్వ శక్తిమంతుడా