
UPANISHAT SUDHA
by V.SRIRAMACHANDRAMURTHY(V.S.R. MURTHY)
₹100
In stock · 12 available
PublisherV.SRIRAMACHANDRAMURTHY(V.S.R. MURTHY)
LanguageTelugu
శ్రీ శంకర భగవత్పాదులు లోకానికి అనుగ్రహించిన దశోపనిషత్లలో అంతర్వాహినిగా పారుతున్న రససారాన్ని సుధామయంగా అందిస్తున్నవారు ప్రముఖ ఆధ్యాత్మికశాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్.మూర్తి గారు. వైజ్ఞానిక ప్రజ్ఞను, వేదాంతగతమైన మేధను సమకాలీన మానవుడు సమన్వయం చేసుకోవలసిన అవసరం ఒక అనివార్యమైన విషయం. అంధకారబంధురమౌతున్న ఆధునిక మానవసమాజం వెలుగుకోసం ఎదురుచూస్తున్నది. వేదాంత విజ్ఞాన భూమికలను, మహర్షుల దర్శనాలను ఆహ్లాదంగా ఆవిష్కరిస్తున్నది ఉపనిషత్ సుధ.