USHODAYAM NUNDI MAHODAYAM VARAKU - 60 by D.SATYAVANIGANESHKUMAR Telugu book cover

USHODAYAM NUNDI MAHODAYAM VARAKU - 60

by D.SATYAVANIGANESHKUMAR

₹60
In stock · 3 available
PublisherD.SATYAVANIGANESHKUMAR
LanguageTelugu
పృధ్విపై దైవానికి ద్వారాలు తెరవాలి అతిమానసం పృథ్వి కాలాన్ని స్పర్శించాలి మృతతుల్యుడైన మనిషి అమృతపుత్రుడు (సూపర్ మాన్) కావాలి దైవకాంతిలో దైవశక్తితో అంతరుహలో దాగిన దైవాన్ని వ్యక్త పరచాలి అప్పుడొక అద్భుత క్రమం ఏర్పడగలదు ఈ యాంత్రికమైన విశ్వాన్ని కూలదోసి అప్పుడంతా మారగలదు ఓ శక్తివంతమైన జాతి ఈ మర్త్యప్రపంచాన్ని నివాసం చేసుకోవాలి. ఈ నేలపై అతిమానవుడు ప్రభువై పాలించాలి పదార్ధంద్వారా పరమాత్మ అభివ్యక్తం కావాలి పృధ్వి దైవత్వానికి దారులు తెరవాలి సామాన్యప్రకృతులు ఈ విశాల ఉన్నత స్థితిని భావించగలగాలి సామాన్య చర్యలు ఆత్మకాంతిలో ఉద్దీపనంకావాలి సామాన్య విషయాలు సైతం పరమాత్మను దర్శించాలి. అంతరంగంలో రహస్యంగా నున్న దైవాన్ని వ్యక్తిపరచడానికే ప్రకృతి జీవించాలి మానవజీవన నాటకానికి ఆత్మదర్శకత్వం వహించాలి భూలోకజీవనం దివ్యజీవనం కావాలి