
V-1 AMBEDKAR JEEVITHA CHARITRA
₹600
In stock · 1 available
PublisherLOKAYATHA PRACHURANALU
LanguageTelugu
పీఠిక డా॥బి.ఆర్. అంబేడ్కర్ జీవిత చరిత్రను గూర్చి 50 ఏళ్లుగా చదువుకొంటున్నాను. ఆయన జీవిత చరిత్ర సమగ్రంగా రాయాలని సంకల్పం కలిగింది. ఆ క్రమంలో నేను ఆయన మీద వచ్చిన అనేక గ్రంథాలు చదివాను. అందుకోసం అనేక లైబ్రరీల్లో అధ్యయనం చేశాను. ఆయన జీవిత చరిత్ర చదివే కొలది ఇంకా చదవాలనిపిస్తుంది, చాలా కాలానికి కాని ఈ కార్యక్రమానికి ఉపక్రమించలేకపోయాను. ఇప్పటివరకు నేను 1. సాంఘిక విప్లవమూర్తి డా॥ అంబేడ్కర్ జీవితం-సిద్ధాంతం 2. అంబేడ్కర్ - గాంధీ 3. అంబేడ్కర్ - బుద్ధుడు 4. అంబేడ్కర్ లోహియా 5. అంబేడ్కర్ - తత్వశాస్త్రం 6. డా|| బి. ఆర్. అంబేడ్కర్ బెర్ట్రాండ్ రసెల్ విలియం వర్డ్స్ వర్త్ 7. భారత రాజకీయాలు - అంబేడ్కర్ దృక్పథం 8. డార్విన్, బుద్ధుడు, అంబేడ్కర్ 9. అంబేడ్కర్ చూపు (మతోన్మాద పాలన- రాజ్యాంగ ఉల్లంఘన) 10. ప్రపంచ విజేతలు-5 వ్యక్తిత్వ నిర్మాణం డా|| అంబేడ్కర్ 11. ఉద్యమ వ్యక్తిత్వం బ్రాహ్మణవాదంపై అంబేడ్కర్ తిరుగుబాటు