
V-2 STOCK MARKET TECHNICAL ANALASIS CANDLE STICK PATERNS
by SRINIWAS
₹120
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9788192068534
ముందు మాట స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి రెండు విశ్లేషణ పద్ధతుల ద్వారా పెట్టుబడి పెడతారు. మొదటిది ఫండమెంటల్ అనాలసిస్, రెండవది టెక్నికల్ అనాలసిస్. మార్కెట్ అనలిస్టుగా నా ప్రత్యక్ష అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమనగా స్టాక్ మార్కెట్ లో ప్రవేశిస్తూన్న వారిలో చాలా మంది కనీస అవగాహన లేకుండానే ప్రవేశిస్తున్నారు. దానితో వారు మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకొని అప్పుడు దానిని అది ఒక జూదశాల అని నిందిస్తూ అది మనకు అర్థం "మ అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇంకా చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే భయంతో దూరంగా ఉన్నారు. మన దేశ జనాభాలో కాని, రాష్ట్ర జనాభాలో కాని కనీసం రెండు శాతం మించి డీమ్యాట్ ఖాతాలు లేవు. ఎందుకటే మార్కెట్ పై అవగాహనా లేకపోవడమే. నేను ఇది వరకు ప్రాచీన స్టాక్ మార్కెట్ లాభాలు పొందడం ఎలా? అనే పుస్తకం ద్వారా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? దానిలో అందరూ చేసే తప్పులు ఏమిటి? ఏ విధంగా లాభాలు పొందాలో వివరంగా వ్రాయడం జరిగినది. ఈ పుస్తకం ద్వారా మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి మరొక్కరి పై ఆధారపడటం కాని, అవగాహనా లోపంతో పెట్టుబడి పెట్టి నష్టపోకుండా మీరే స్వయంగా టెక్నికల్ అనాలసిస్ ను విశ్లేషించి స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు అందించే సాధనం క్యాండిల్ స్టిక్ ఛార్ట్ పాటర్న్స్. ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ పాటర్న్ సుమారు 400 సం॥ల నుండి జపాన్ రైస్ ట్రేడర్స్ విరివిగా వాడుతున్నారు. 400 సం||ల నుండి ఒక పద్దతి విజయవంతంగా ఇప్పటికి కొనసాగుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందినది అంటే ఆలోచించండి ఈ పద్ధతి ఎంత విజయవంతమైనదో. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మార్కెట్ గురుంచి పూర్తిగా లెర్నింగ్ చేసి, పూర్తి అవగాహన కలిగించుకొంటే లాభాలు పొందడం చాలా సులభం. ఈ పుస్తకంలో మీకు టెక్నికల్ అనాలసిస్ A క్యాండిల్ స్టిక్ ఛార్ట్పటర్న్ అంటే ఏమిటి? అని ఏవిధంగా