VACHANASTRAM by GURRAM MAHASIVA (GURRAM NAGAMALLESWARA RAO) Telugu book cover

VACHANASTRAM

by GURRAM MAHASIVA (GURRAM NAGAMALLESWARA RAO)

₹65
In stock · 3 available
PublisherGURRAM MAHASIVA (GURRAM NAGAMALLESWARA RAO)
LanguageTelugu
గుఱ్ఱం మహాశివ (నాగమల్లేశ్వరరావు) Μ.Α., Τ.Ρ.Τ., వచనాస్త్రం గాలి, నీరు, నేల, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఇలా అన్నింటిని భగవంతుడు ఎలాగైతే సమానంగ ఎటువంటి భేదాలు లేకుండా ప్రసాదిస్తున్నాడో అలాంటి ప్రజానాయకులే పాలకులుగ ఉండి ఈ ప్రపంచంపై సమవర్షం కురిపించాలనేదే నా ఆకాంక్ష. కులం, మతం అనేవి భేదాలు కావు మనం సృష్టించుకున్న సమాజ విచ్ఛిన్నకర ప్రమాదాస్త్రాలు. ఎంత తొందరగ ఈ ప్రమాదాస్త్రాలను నిర్వీర్యం చేస్తే అంత తొందరగ భావి భవిష్యత్తుకు, భావి ఎదుర్కొనే సవాళ్ళకు బలం సమకూర్చిన వారిగ, భావి హృదయాలలో కొలువైవుంటారు.