VAJRALA HARAM - 55.00 by KONE NAGA VENKATA ANJANEYULU Telugu book cover

VAJRALA HARAM - 55.00

by KONE NAGA VENKATA ANJANEYULU

₹55
In stock · 723 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ధర్మన్న తెలివి చంద్రాయపాలెంలో వుండే ధర్మన్నకు ఒక గుర్రపులండి ు దావులనున్న పట్టణానికి వెళ్ళవలసిన అని పన్ని గ్రామస్థులకు అతడు అండిని బాడుగకు కట్టేవారు. షావుకారు ఒకనాడు ధర్మన్న ప్రయాణీకులను పట్టణంలో దించి, తిరిగి గ్రామానికి బయలేదేరాడు. అప్పుడు అవునన్నాడు ధర్మన్న, రంగయ్య సంతోషంగా, చేతిలో వున్న సంచీని ముందు బండిలో పెట్టి, తర్వాత తాను ఎక్కి కూర్చుంటూ, "ఇక్కడ రావలసిన బాకీలు వసూలయేసరికి, సాయంకాలం అయిపోయింద.. ఎక్కడైనా బాడుగబండి దొరుకుతుందేమో అని వెతుకుతూంటే, నువ్వు కనిపించావు" అన్నాడు. "బండి కదిలి కొద్ది దూరం వెళ్ళేసరికి, ఊరి పచారీకొట్టు చిదంబరం శెట్టి బండిని ఆపాడు. “సమయానికి కంటబడ్డావు. ధర్మన్న! సరుకులు కొని బండికోసం చూస్తున్నాను." అని చిదంబరం శెట్టి, నాలుగు గోతాం మూటలను బండిలో వేసి, తొండిన వున్న సంచీని తడుముకుంటూ బండి ఎక్కాడు. ''గుర్రపుబండి పట్టణ పొలిమేరలు దాటేసరికి, మరి ఇద్దరు బండిని ఆపి, ఎక్కి కూర్చున్నారు. ఆ ఇద్దరూ చంద్రాయపాలెం వాళ్ళే. ఒకరు. ఆ ఊరి బండిపంతులు రామాచారి. ఆయన బట్టల దుకాణంలో పాతబాకీ చెల్లించడానికి వెళ్ళి, తీసుకుపోయిన డబ్బు చాలకపోతే, ఎవరో ఎరిగినవాళ్ళ దగ్గర అప్పుచేసి, బాకీ చెల్లించి, ఇంటికి తిరిగి వస్తున్నాడట. రెండోవాడు వ్యవసాయ కూలీ రాజన్న. వాడు పట్టణంలోని ఒక దుకాణంలో, ఏదో వస్తువు కుదువబెట్టి, ఇంటి అవసరాలకు గాను వందవరహాలు తీసుకుని, గ్రామానికి తిరిగి వస్తున్నాడు. ఒకరికి నలుగురు తోడవడంతో, ప్రయాణం ఎంతో ఉల్లాసంగా సాగింది. సూర్యాస్తమయవేళ గుర్రపుబండి గ్రామం చేరగానే, నలుగురూ బండి దిగి, సంతోషంగా ధర్మన్నకు చేరవలసిన బాడుగ డబ్బులిచ్చి, ఎవరిదారినవాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మర్నాటి ఉదయం వేళ పట్టణం బయలుదేరడానికి, ధర్మన్న బండిని గుర్రానికి పూన్చుతుండగా, బండిలో తళతళమెరుస్తూ కొన్ని వరహాలు అతనికి వరహాలు అతనికి కనిపించినై. అతడు ఆశ్చర్యపోయి, వాటిని ఎంచి చూశాడు. మొత్తం ఎనభై వరహాలని లెక్క తేలింది.