VARADHI - RACHAPUTI RAMESH by RACHAPUTI RAMESH Telugu book cover

VARADHI - RACHAPUTI RAMESH

by RACHAPUTI RAMESH

₹120
In stock · 43 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
శత్రు సైనికుల చేతిలో బందీగా చిక్కిన మోహనకృష్ణ ప్రాణాన్ని ఏ అదృశ్య శక్తి కాపాడింది? వారధి గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి, కఠోర సాధనతో అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, దేశానికి వన్నె తెచ్చిన ఆ పరుగు పందెం వీరునికి దక్కాల్సిన గుర్తింపు దక్కిందా? సాహసక్రీడ బాల్య వివాహాలను రూపుమాపాలనే దృఢసంకల్పంతో ఎన్ని అవరోధాలు అట్టొచ్చినా, సాహసంగా తన లక్ష్యంకోసం కృషి చేసిన యామిని చివరికేమైంది? సజాతి ధృవాలు జీవితమంతా బ్రహ్మచారిగా, విలాస పురుషుడిగా కాలం వెళ్లబుచ్చుతున్న రాజశేఖరం జీవితంలో హఠాత్తుగా మార్పు రావడానికి కారణమేమిటి? పోలీసు మామయ్య ఇంకా ఇటువంటి ఆసక్తికరమైన కథలెన్నో ఈ సంపుటిలో వున్నాయి. తప్పక చదవండి