
VARNA YUDDAM
₹100
In stock · 11 available
PublisherVisalaandhra
LanguageTelugu
వర్ణయుద్ధం ఇది వివక్షతలకు పురిటిగడ్డ వర్ణాధిపత్యంతో విరుచుక పడుతున్న వేదభూమి కులాలతో కుళ్ళి కంపు కొడుతున్న అసమానతలకు అడ్డా నిషేధించబడిన మావాడల్లో వేల యేళ్లుగా మరణమృదంగం మోగుతూనే ఉంది. హృదయం లేని దేశంలో నా మాట మలినమైనప్పుడు నా గాలి అంటరానిదైనప్పుడు నా ప్రాణం వెలివేయబడుతున్నప్పుడు నా జాతి నిర్వీర్యమై పోయింది.