
VASTHU NIYAMALU SAMASYALU PARISKARALU
₹45
In stock · 51 available
PublisherK.PHANIRAJ KUMAR
LanguageTelugu
ముందుమాట మానవుడి సుఖజీవనానికి భారతీయ ఋషులు ఎన్నో అమూల్యమైన శాస్త్రాలు అందించారు. వాస్తు శాస్త్రం ప్రకారంగా ఇల్లును సరిదిద్దుకుంటే సమస్యలు తీరి అదృష్టాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సరైన శాంతి పూజలు చేసుకుంటే దోషాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. పద్ధతి ప్రకారం అదృష్ట రత్నాలు ధరిస్తే కష్టాలు తొలగి మీరు కోరిన కోరికలు తీరుతాయి. వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటో తెలుసుకుని మీరూ, మీ పిల్లలు గొప్ప లక్షణాలు సంతరించుకుంటే జీవితంలో విజయం సాధించి, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ఈ పుస్తకం చదివి విషయాలు గ్రహించి మేలు పొందాలని ఆకాంక్షిస్తూ కె. ఫణిరాజ్ కుమార్ (వాస్తు, జ్యోతిష్యం)