VEELUNAMA VRAYATAM ELA by A MURALI KRISHNA Telugu book cover

VEELUNAMA VRAYATAM ELA

by A MURALI KRISHNA

₹30
In stock · 2 available
PublisherSRI BALAJI PUBLICATIONS
LanguageTelugu
వీలునామా వ్రాయడం వలన కలిగే ప్రయోజనాలు ఏ కాలములోనైనా వ్యక్తియొక్క అస్తిత్వము, ఉనికి లేదా మనుగడ, ఆరోగ్య పరిస్థితి నిర్ణయించి చెప్పలేము. ఏ వ్యక్తి అయినా తనకష్టార్జితం, పిత్రార్జితం సంపద తన తదనంతరం తాను పెంచి ప్రేమించిన సంతతికి ప్రియురాలైన భార్యకు లేదా ఇతర బంధువులకు, సేవకులకు అందాలని, అందజెయ్యాలని ఆరాటపడుతూ ఉంటాడు. సాధారణంగా ఈ విషయం పైకి అనేక కారణాలవల్ల చెప్పరు. కాని ఎట్టి ఏర్పాట్లు చేయకుండనే అనేకమంది మరణించడం అనేది లోకానుభవం. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా మనిషి తన ప్రియతములకు తాను కోరుకున్న సంపదను, బాధ్యతను అప్పగించుటకు వీలునామా వ్రాయవలసి వుంటుంది. ఈ వీలునామా అనేది మనిషి మరణోపరాంతం లేదా జీవించి ఉన్నపుడే (అశక్తతతో ఉన్నపుడు కూడా) తన ఆస్తిని, హక్కును, బాధ్యతలను తాను కోరుకున్నవారికి సమర్ధవంతంగా, అధికారయుతంగా బదలాయించుటకు ఉద్దేశించబడినది.