
VEERA BOBBILI KALA
₹100
In stock · 1 available
PublisherREDDY RAMAKRISHNA
LanguageTelugu
ఈ నవలని ఒక ప్రయోగంగాను మెటా నవల గానూ రాయలేదు. పతంజలిగారు రాజుగోరూ వారి వీరబొబ్బిలి గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు నవలల్ని ఎక్కడైతే అసంపూర్ణంగా వదిలేసారో అక్కడ నుంచి వీరబొబ్బిలి కల ప్రారంభించారు రామకృష్ణగారు. రెడ్డి రామకృష్ణగారు మనం టాటాలిటేరియన్ స్టేట్లో ఉన్నామని, కులం, గోత్రం, మతం అనే సంకెళ్ళు చూసుకుని మురిసిపోతున్నాం, కానీ మనమంతా అధికారానికి లోబడి ఉన్నామని మనం గ్రహించేలా చేశారు. పాఠకులు పతంజలి గారి అన్రెస్ట్కి రెడ్డి రామకృష్ణగారి రెన్టెస్నిస్కి కారణాల్ని గ్రహిస్తారు. ఈ రెస్ట్స్ నెస్లో మీరూ, నేనూ, మనమంతా ఉన్నాం. - నందిగం కృష్ణారావు