VEGU CHUKKA - JANAPADA NAVALA by ADAPA CHIRANJEEVI Telugu book cover

VEGU CHUKKA - JANAPADA NAVALA

by ADAPA CHIRANJEEVI

₹175
In stock · 3 available
PublisherCLASSIC BOOKS
LanguageTelugu
ISBN9789392951527
వేగుచుక్క అడపా చిరంజీవి స్పార్ట నవవారపత్రికలో 16 వారాల సీరియల్ నవలల పోటీలో లక్ష రూపాయల బహుమతి పొందిన నవల అతనొక ప్రభుత్వ ఉద్యోగి, ఆమెకు 30 ఏళ్లే రాలేదు. ఎప్పుడూ చూడని ఆ రాజీవంతో తన సహజీవనం ఆ రాజు స్వప్నమా? లేక రాతా!! యవ్వనోదయపు తొలికిరణాల తన చెలికెలతో పాటు యవ్వనంగా అందమైన పరువాలు అందుకున్నాయి. దారికోసమే ఆ రాజు విరిచిన ఊహాచిత్ర రాతి ప్రాణాలు గొంతుకుమన్నాయి. మళ్లీ ఆ రాజు స్వాగతం కోసం అందమైన యవతి. ఇందులోనైనా యవ్వనపు మాధుర్యం చిగురించలేదా? జీవితసత్యం ఏమిటి? ఆ రాజును ఒడిలో ఆ యవతికి బంధమేమిటి? కారణమా? లేక విధి అంతరంగంలో చేరిన అనుబంధమా!! వేగుచుక్క చదివి తెలుసుకోండి.