VEMANA SATAKAM by M.KULASEKHARA RAO Telugu book cover

VEMANA SATAKAM

by M.KULASEKHARA RAO

₹20
In stock · 1 available
PublisherM.KULASEKHARA RAO
LanguageTelugu
శ్రీ భాస్వాయ నమః on સ bend lead la was to Collieres వేమన శతకం 1. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళ్కు బెళ్కు రాళ్ళు తట్టెడేల? చదువు పద్య మరయ జాలదా యొకటైన విశ్వదాభిరామ వినురవేమ. తా: చిత్ర, విచిత్ర మైన కాంతులీనే రంగు రంగుల గాజురాళ్ళు బుట్టెడున్ననూ ప్రయోజనము లేక, అవి ఏరంగులో వున్నా సరే కాని మంచి నీలమణికి సమానమైనవి కావు. అలాగే ఉపయోగమే లేని, వ్యర్ధమైన పద్యములు ఎన్ని ఉన్నా చక్కగా చదవగలిగిన మంచి పద్యమునకు సాటికావు. Why basket full of imitation diamonds? Is not a genuine sapphire enough? Likewise one purposeful verse is sufficient Vema, 2. గంగిగోవు పాలు గంటెడైనను చాలు గడివెడైన నేమి ఖరము పాలు? భక్తి గల్గు కూడు పట్టెడైనను జాలు 000 విశ్వదాభిరామ వినురవేమ తా: మంచి ఆవుపాలు ఒక గరిటెడైనా, ఒక కడివెడు గాడిదపాలకంటే శ్రేష్టమైనవి, ఉపయోగకరమైనవి. అలాగే ఆదరణతో, ప్రేమతో పెట్టిన అన్నము పిడికెడైనా తృప్తి కలుగచేయును. ఆదరణలేకుండా ఏమి పెట్టినా గాడిద పాలలాగా, ఎందుకూ ప్రయోజనకరం కాదు.