
VENNELA NEEDALU - 25
₹25
In stock · 6 available
PublisherDR.TUMMALAPALLI VANIKUMARI
LanguageTelugu
ఆశల చిగుళ్ళు ఎండాకాలం గుండెల్ని మండించినా చల్లని వర్షధారలకి పుడమి పులకరించదా? పచ్చని చెట్లకు జన్మనివ్వదా? యంత్రాలతో ముక్కలు ముక్కలు చేసినా కొండల గుండెలు పచ్చిక మొలకలకి చోటివ్వవా? కష్టాల సమ్మెటపోట్లు బ్రతుకును నిస్సారంగా చేసినా చల్లని ఓమాట జీవనయానానికి శక్తినివ్వదా? నిరాశా చీకట్లు దట్టంగా ముసిరినా ఏమూలో ఆశల వెలుగు రేఖలు మెరుస్తూనే ఉంటాయి బ్రతుకును నడిపిస్తూనే ఉంటాయి