
VIDHATHA - MOHAN RAYITHI
₹100
In stock · 609 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400309
Vidhatha (Novel) Mohan Rayithi ప్రజాస్వామ్యం వచ్చినా బానిసత్వం పోలేదు! ఎన్ని రాజకీయ పార్టీలు మారినా రాజరికం మారలేదు! కార్ల్ మార్క్స్ కోరుకున్న సమసమాజం ఎక్కడ? రవీంద్రుడు కలలుగన్న స్వేచ్ఛా స్వాతంత్య్రం ఏమయ్యింది? ఈ కర్మభూమిలో ఎంతమంది మహానుభావులు పుట్టినా ఇంకా మన జీవితాలు ఇలాగే ఎందుకున్నాయి? మరి దీనికి శాశ్వత పరిష్కారమేమిటి? ప్రజలా? ప్రభుత్వాలా? వ్యవస్థలా? భావవిప్లవమా? వెదకగలిగితే ఈ నవలలో పరిష్కారం కనపడుతుంది! ఈ నవలలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది. ఇప్పుడున్న మానవ సంబంధాలలో, అలాంటి ప్రపంచం ఒకటి ఎంతయినా అవసరమని, నిజంగా నమ్మి రాసిన పుస్తకం ఇది. వందమంది నిజాయితీపరులు ఉంటే ఈ ప్రపంచాన్నే మార్చివేస్తానన్న 'శ్రీ స్వామీ వివేకానందు'ని వాక్యమే ఈ నవలకి ప్రేరణ! విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN 978-93-91400-30-9