VIDYARADHI DEEPIKA by K V V PRASAD Telugu book cover

VIDYARADHI DEEPIKA

by K V V PRASAD

₹45
In stock · 13 available
PublisherSAHASRA BOOKS
LanguageTelugu
ముందుమాట ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కళాశాల విద్యార్థులకే కాక భాషా భ్యాసకులకూ, భాషాబోధకులకు, తెలుగు ఐచ్చిక విషయంగా తీసుకొని వివిధ పరీక్షలకు హాజరయ్యే వారికీ, ఎల్.పి.సెట్, టి.ఆర్.టి వంటి వివిధ పరీక్షల వారికీ మిక్కిలి ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ "విద్యార్థి దీపిక" తయారు చేయడమైనది. ఈ గ్రంథాన్ని చదివి ప్రయోజనాన్ని పొందవలసినదిగా కోరుతూ, ఈ గ్రంథాన్ని పరిశీలించిన పెద్దలు ఎవరైనా లోపాలు గుర్తించితే ప్రకాశకులకు తెల్పితే మలిముద్రణలో సవరించుకుంటాము.