
VIDYARTHI VYAKARANAM - 80.00
₹80
In stock · 847 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
వ్యాకరణము ముఖ్య వ్యాకరణ సంజ్ఞలు 1. ఉభయాక్షరములు: అచ్చుల యొక్కయు, హల్లుల యొక్కయు లక్షణములు గలిగి వానితోడ పలుకబడునవి. ఉదా 0, C, 1 - పూర్ణ బిందువు, అర్ధ బిందువు, విసర్గ. ఇవి స్వయముగా పలుకబడవు. 2. వక్రములు: వంకరగా ఉచ్చరింపబడునవి. 3. వక్రతమములు: మిక్కిలి వంకరగా ఉచ్చరింపబడునవి. 4. కంఠ్యములు: కంఠముయొక్క సహాయముతో నుచ్చరింపబడునవి. 5. తాలవ్యములు: తాలువుల (దవడలు) సహాయముతో పలుకబడునవి. ఉదా॥ చ, ఛ, జ, ఝ, ఞ. 6. దంత్యములు: దంతములతో పలుకబడునవి. 4 5, 6, 5, 4, 5. 7. మూర్ధన్యములు: మూర్ధమును నాలుక తాకుటచే ఉచ్చరింపబడు వర్ణములు. 8. ఓష్ఠ్యములు: ఓష్ఠము (పెదవులు) సహాయముతో పలుకబడునవి. ఉదా: ప, ఫ, బ, భ, మ. 9. అనునాసికములు: నాసిక (ముక్కు)ను అనుసరించి పలుకబడునవి