VIDYARTHI VYASALU by ONTEDDU RAMALINGA REDDY Telugu book cover

VIDYARTHI VYASALU

by ONTEDDU RAMALINGA REDDY

₹100
In stock · 238 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
VIDYARDHI VYASAALU by Vonteddu Ramalinga Reddy ఈ గ్రంథమునందు విద్యార్థులు తప్పని సరిగా అలవరచుకొనదగిన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసము, సమయపాలన, శారీక, మానసిక దృఢత్వము, బాహ్యాంభ్యంతర శుచి, ఒత్తిడిని అధిగమించుట, శీల నిర్మాణము, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిత్వ వికాసము, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సమతా భావముల వంటి సద్గుణములు పెంపొందించు కొనుటకుపయుక్తమైన, ఆదర్శ విద్యార్థి, ఉత్తమ గురువు, యోగాసనములు, ప్రాణాయామము, శీలము, నైతిక విలువల వంటి వ్యాసములు ఆణిముత్యములు. ప్రతి విద్యార్థియు ఈ పుస్తకము చదివి ఆ ఆణిముత్యముల విలువను పొందురుగాక! విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004