VIDYARTHULU - VASTU VIGNANA VASTAVALU by GOURU TIRUPATHI REDDY Telugu book cover

VIDYARTHULU - VASTU VIGNANA VASTAVALU

by GOURU TIRUPATHI REDDY

₹70
In stock · 13 available
PublisherGOURU TIRUPATHI REDDY
LanguageTelugu
అవార్డులు - వాస్తు విజ్ఞాన వాస్తవాలు నామాట గురునానక్ ఒక మాటన్నాడు, మంచిని స్వీకరించు, చెడును విసర్జించు అని. చెడు మనిషికి నరకంలా మంచి ప్రతి మనిషికి స్వర్గంలా నిలుస్తుంది. జ్ఞానమే స్వర్గం, అజ్ఞానామే నరకం. ఈ రెంటిలో దేని పాలు ఎక్కువ వుంటే ఆ మనిషి అలా కనబడతాడు, అత్యున్నతమైన విలువలతోకూడుకున్న జీవితాన్ని నిలుపుకోవడానికి జ్ఞానమే పునాదిగా నిలస్తుంది. ఈనాడు అనేక మంది విద్యాలయాలు నిర్మిస్తున్నారు. ఆ విద్యాలయాలన్నీ విద్యను భోదించే జైళ్ళుగా, క్రమశిక్షణ పేరిట చదువంటే ఒక గుదిబండగా భావించడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. కఠినమైన క్రమశిక్షణ విచ్చలవిడి తనము విద్యార్థులకు పనికిరానివి. ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో సరైన నిర్మాణ విధానం లేకుండా ఫలితాల విషయంలో కుప్పకూలిన పరిస్థితులు మనందరికి తెలుసు. 0% ఉత్తీర్ణతతో రాష్ట్ర రాజధానిలో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు వున్నాయి. వాటన్నింటినీ చూసినపుడు అనేక రకాలైన శాస్త్రపరమైన నిర్మాణ దోషాలతో అవి నిర్మితమై వున్నాయి. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, డేస్కూల్స్ కన్నా రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎక్కువ ప్రాధాన్యత వుంటుంది. పిల్లల ఇళ్ళు బళ్ళు ఒక్కచోటే వుంటాయి అయితే అక్కడ కూడా అనేక రకాలైన వాస్తు దోషాలతో పాఠశాలలు నిర్మితమవుతూవున్నాయి.