VIGNANASASTRAM MARIYU SANKETHIKA VIGNANA DEEPIKA by VISALAANDHRA PUBLISHING HOUSE Telugu book cover

VIGNANASASTRAM MARIYU SANKETHIKA VIGNANA DEEPIKA

by VISALAANDHRA PUBLISHING HOUSE

₹250
In stock · 3 available
PublisherPARAGON
LanguageTelugu
విజ్ఞాన శాస్త్రము - మనము మన చుట్టూ ఉన్న ప్రపంచం, విజ్ఞాన శాస్త్ర నియమాలను అనుసరించి ప్రవర్తిస్తుంది. వీటిలో చాలా నియమాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు, మరియు ఎల్లప్పుడూ క్రొత్త ఆవిష్కారాలను చేస్తూనే ఉన్నారు. పకృతిలోని పదార్థం, శక్తి, కాంతి మరియు ఇతర నియమాల గురించి నేర్చుకోండి. విజ్ఞాన శాస్త్రాన్ని మనం అర్థం చేసుకున్నదానితోనూ, ఈ నియమాల కారణంగానూ మన దైనందిక జీవితానికి ఉపయోగపడే సాంకేతికతను అభివృద్ధి చేసుకోగలిగాం.