
VIJAYA BHASKAR NATAKA SAHITYAM - 1
₹120
In stock · 182 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కాలకూటం 1వ రంగం జారామదాసు గారి భవంతి. యిల్లు - ఆఫీసు- గుమస్తా వెంకట్రావు తలమునకలై ఉన్నాడు. లోపల్నించి కేకలు) నన్ను తప్పించుకోలేవు. చంపుతాను. ఆగక్కడ! తప్పించుకున్నావు. మొవందే విడిచి పెట్టను. నేనెవర్నో తెలుసా? నీ రక్తం కళ్ళ జూస్తాను. డి బాబూ? కాను చచ్చిన ఎలుకతో వచ్చి) చచ్చింది. దెబ్బతో చచ్చింది. ఇదే కాదు. దీని మొత్తల ఫామిలీని నాశనం చేస్తాను. వెంక్రటావ్! అర్జంటుగా నాకు ఎలకల కావాలి తెప్పించు. నాఘన బయటకు వెళ్ళాడు) మొక్కు మనింట్లో వుండాలి. చూస్తానులేండి. రాజా: (ప్రవేశిస్తూ) వెంకట్రావ్! అమ్మాయి వచ్చిందా? కు రాలేదండి. రాజా: ఈ! ఆ కాలనీ కోసం డొనేషన్స్ యిచ్చిన వాళ్ళకు రశీదులు తయారు చేస్తున్నాను సార్! రాజా: ఎప్పుడడిగినా చేస్తున్నానంటావ్. ఈ జన్మకి పూర్తి కాదేమిటి? అయిపోతాయి సార్! (వచ్చి) సార్! మీ కోసం చైర్మన్ గారొచ్చారు. కాజా: రమ్మను! ఆ యిళ్ళ స్థలాలకు దరఖాస్తులు పెట్టుకున్నవాళ్ళ లిస్టు తయారైందా? సలా చేస్తున్నాను సార్! అది కాదు సార్! ఆ డొనేషన్స్ ఎవరెవరిచ్చారో అంతా నా దగ్గర లేదు సార్! యిళ్ళ స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులు కొన్ని ఆవిడ దగ్గరున్నాయి. కాజా: ఛ..ఛ...... బొత్తిగా బాధ్యత లేదెవరికీను. వారం రోజుల్లో శంకుస్థాపన జరగాల్సి వుంది. ఇంతవరకూ ఒక్క పనీ పూర్తి కాలేదు. ఇంతకూ అమ్మాయి వుద్దేశ్యమేమిటి? ఉద్యోగానికి వస్తుందా? రాదా? సుబ్బా: నిన్న వాళ్ళింటికెళ్లాను సార్! ఎందుకో మనిషి చాలా దిగాలుగా వుంది సార్! ఈ రోజు వస్తానంది. కాలకూటం