VILASARJUNAMU by THAPI DHARMA RAO Telugu book cover

VILASARJUNAMU

by THAPI DHARMA RAO

₹50
In stock · 252 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తాపీ ధర్మారావు వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్విరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురువృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది తాపీ ధర్మారావు. వీరి రచనల్లో 'దేవాలయాల మీద బూతు బొమ్మ లెందుకు?” ‘పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు' - మూఢ నమ్మకాల్ని పటాపంచలు చేసి గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథాలు. తాతాజీ గారి 'ఇనుప కచ్చడాలు' 'రాలు - రప్పలు' 'పాతపాళీ' 'కొత్తపాళీ' 'మబ్బుతెరలు' 'అవన్నీ నీ కళ్ళేనా?” 'ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ' 'సాహిత్య మొర్మొరాలు' గ్రంథాలు తెలుగు పాఠకులకు చిరపరిచితాలే. ລ້ລ້: 19-09-1887 - ລ້: 08-05-1973 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్' VPH01101741 4-1-435, బ్యాంక్ స్ట్రీట్, ఆబిడ్స్, హైదరాబాద్ - 01.