
VINTHA PUVVU - 70
₹70
In stock · 665 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
స్త్రీలు ముడవనిది, పూజకు పనికిరానిది, చెట్టున పూయనిది, కాయ కాయనిది - ఏ పువ్వో చెప్పగలరా! వింతగా వుంది కదా! ఇందులోని వింతపూవు కథ చదివితే సరి... కూష్మాండుడు - కడుపున కాసిన కాయా! తీగకు కాసిన కాయా! అతని జనన కారణం ఏమిటి? ఆసక్తికరమైన కూష్మాండుని కథ చదివితే తెలుస్తుంది మరి... ఉన్న బతుకుకు విసిగి, కొత్త బతుకుకు మురిసిన చేప గతి ఏమైంది? తెలుసుకోవాలని ఉందా? ఇంకేం! ఇందులోని కొత్త బతుకు కథ చదివితే సరి- శంభులింగడు తన్నులెందుకు తినాల్సి వచ్చిందో -పుల్లయ్య పందెం కాసి ఐదువేలు ఎలా పోగొట్టుకున్నాడో -ఊతకర్ర పది విధాలుగా కాక పదకొండో విధంగా ఎలా ఉపయోగపడుతుందో తెలిపే కథలు చదవండి - ఆనందించండి. పసందైన 24 కథలూ 24 రకాలు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి.