VISALAANDHRALO PRAJARAJYAM by PUCCHALAPALLI SUNDARAIAH Telugu book cover

VISALAANDHRALO PRAJARAJYAM

by PUCCHALAPALLI SUNDARAIAH

₹150
In stock · 2 available
PublisherSAHITHI MITRULU
LanguageTelugu
"విశాలాంధ్రలో ప్రజారాజ్యం" అన్న గ్రంథానికి అవతరణకు నడిపిన సేకి పరిశ్రమకమయా ఆ విశాలాంధ్ర భావమే నన్ను అందిపుచ్చుకునే అవకాశం కలిగించినందుకు సంతోషం. 1946 ఎన్నికల్లో రాక్ స్థాపించడం వచ్చిన ఆంధ్ర రాష్ట్ర సాధన ఉద్యమానికి గట్టి పునాది వేశారు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర నినాదానికి తన మేనిఫెస్టోలో చోటు ఇచ్చింది. ఇంకొక రాజకీయ పార్టీ అటువంటి నినాదాన్ని ఏ ఎన్నికల్లోనూ ప్రజల ముందుంచిన దాఖలాలు లేవు. అదే అంశం ముందుగానీ, ఆ తర్వాత గానీ అందుకు ప్రత్యేకంగా పోరాడిందే లేదు. ఈ మహోన్నత గ్రంథానికి నాంది పలికిన కాలీ పట్టాభిరామయ్యదే "విశాలాంధ్రలో ప్రజారాజ్యం" గ్రంథం. అందుకే ఆ మహనీయునికి, తెలుగుజాతికీ వందేజిల్లి సుందరయ్యగారుగా ధన్యవాదాలు, వినమ్రాభివందనాలు.