VISHADA VARNAM by SALEEM Telugu book cover

VISHADA VARNAM

by SALEEM

₹50
In stock · 8 available
PublisherSRI VIJAYA LAKSHMI PUBLICATIONS
LanguageTelugu
సలీం ఆకాశం ఆకాశం నిలువెత్తు మోసంగాక మరేమిటి? నెత్తిమీద నీలి గుడారంలా బడాయి తీరా తాకి చూస్తే వేళ్ళకంటుకునే అనంత శూన్యం చంద్రుడూ అంతే పండిన మామిడి పండులా మబ్బుల కొమ్మలచివర్ల వేలాడుతుంటాడా కోసుకోబోతేనే కినిసి అంబరానికి అతుకైపోతాడు మాయామేయ జగత్తుకదా నేడు కురిసే నక్షత్రాల కాంతి కోటి సంవత్సరాల ముసిల్ది దూది పింజల్లా తేలియాడే మేఘాలు వేలగాలన్ల ఉస్మాన్ సాగర్లు ఆకాశం చేసే ఇంద్రజాలం అంతా కనికట్టు అరచేతిలో స్వర్గం ఎగిరి తొంగి చూస్తే మేఘ మైదానాల కావల