VISMAYATMAKA PRASNA SAMADANA NIGHANTUVU by VISALAANDHRA PUBLISHING HOUSE Telugu book cover

VISMAYATMAKA PRASNA SAMADANA NIGHANTUVU

by VISALAANDHRA PUBLISHING HOUSE

₹250
In stock · 8 available
PublisherPARAGON
LanguageTelugu
ISBN9781472366887
అన్ని రకాల మొక్కలు మొక్కలు అనేవి ఏమిటి? చి న్న ఒంటి-కణ జీవుల నుండి సజీవ వస్తువుల్లో అతి పెద్దవైన దిగ్గజం చెట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా 270,000 రకాలకు పైగా మొక్కల రకాలు ఉన్నాయి. అత్యధికం ఆకుపచ్చ ఆకులు కలిగి ఉంటాయి మరియు సూర్యరశ్మి నుండి వాటి ఆహారాన్ని స్వంతగా చేసుకోగలవు, అందుకే జంతువుల్లాగా చుట్టూ సంచరించవలసిన అవసరం అనేక వాటికి ఉండదు. కొన్ని సూక్ష్మ మొక్కలు జంతువుల్లాగా తిరగగలవు, ఇతరవి కదలలేకుండా ఉండగా, అవి వాటి స్వంత అహారాన్ని తయారుచేసుకో గలిగినప్పటికీ, ఇతర మొక్కల నుంచి ఆహారాన్ని దొంగతనం చేస్తాయి.