VISWA KATHA SAHITHI by DR.DEVARAJU MAHARAJU Telugu book cover

VISWA KATHA SAHITHI

by DR.DEVARAJU MAHARAJU

₹160
In stock · 46 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
VISWA KATHA SAHITHI by Dr. Devaraju Maharaju ప్రపంచ భాషలన్నింటిలో కథలు పుంఖాను పుంఖంగా వెలువడ్డాయి. ఇప్పుడూ వెలువడుతున్నాయి. ఆ జీవనది లాంటి ప్రవాహంలోంచి ఏరికోరి కొన్ని కథల్ని ఈ రచయిత తెలుగు పాఠకులకు అందిస్తు న్నారు. అయితే వీళ్ళల్లో ఎవరూ సామాన్య రచయితలు కారు. ప్రపంచంలోనే 'గ్రేట్ మాస్టర్స్' అనదగిన వారు. కథాకథనం, రచనా కౌశలం, శైలీ అత్యున్నత స్థాయికి చేరిన తీరు మనమిందులో గమనిస్తాం. ఒకరకంగా యువ కథకులకు ఇది పాఠ్య గ్రంథం. కథా ప్రేమికులకు 'స్వర్గ' విహారం. అందుకే ఈ సంకలనాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సగర్వంగా సమర్పిస్తోంది. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004