VISWA KATHA SATHAKAM by MUKTHAVARAM PARTHASARADHI Telugu book cover

VISWA KATHA SATHAKAM

by MUKTHAVARAM PARTHASARADHI

₹400
In stock · 77 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
వంద కథల విందు “రచయిత లక్ష్యం కథ చెప్పటమూ, పాఠకులకు వినోదం కలిగించటమూ కాదు. లోకం కప్పుకున్న ముసుగుల్ని తొలగించి చూడగలగాలి రచయిత. తప్పనిసరిగా ఇది వయ్యక్తికానుభవమే. వ్యక్తులు, పరిస్థితులు, సంఘటనలు అన్నీ రచయిత తను అర్థం చేసుకున్న దృష్టికోణం నుండి మాత్రమే రాయగలడు. తనలో కలిగిన స్పందననే పాఠకులకూ కలుగచేయటానికి ప్రయత్నిస్తాడు. అప్రయత్నంగా కబుర్లు చెప్పినట్టుగా వుంటే కథ పండిందన్నమాట" అంటాడు కథకులందరికీ ప్రాతఃస్మరణీయుడు మపాసా. ఇందులోని ప్రతి కథనూ మపాసా సూచించిన గీటురాయితో పరీక్షించి చూడండి. మీకే తెలుస్తుంది. ఒక్కొక్క కథా సానపట్టిన వజ్రమని. దేశ సరిహద్దులు దాటి, ఖండాంతరాలను అధిగమించి, శతాబ్దాలకు వారధికట్టి, లోకం చుట్టివచ్చిన కథలివి. మూల రచనలకు సంక్షిప్తీకరణలు. చిటికెలో చదివేయవచ్చు. కాని చిరకాలం గుర్తుండిపోతాయి. In every moment, we are part of the infinite Stories that the universe is telling us and that we are telling the universe. VISVA KATHA SATHAKAM by Mukthavaram Parthasarathy విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004