VIVAHABANDHAM by AKKAPEDDI VENKATESWARA SHARMA Telugu book cover

VIVAHABANDHAM

by AKKAPEDDI VENKATESWARA SHARMA

₹125
In stock · 3 available
PublisherS.B.PUBLICATIONS
LanguageTelugu
మీ సుఖమయ దాంపత్య జీవితానికి 100% సక్సెస్ ఫుల్స్టాడ్ పెళ్లి కావలసిన యువతీ యువకులూ, పెళ్లయిన దంపతులూ తప్పని సరిగా చదివి దాచుకోవలసిన "ప్రేమ పుస్తకం"...! కొన్నివందల మంది భార్యాభర్తల జీవితాలను పరిశీలించి, వేలాది దంపతుల అంతరంగాలను పరిశోధించి, విభిన్నమైన అనుభవాలకూ, విస్తృతమైన అనుభూతులకూ అద్దం పడుతూ అత్యాధునిక లైంగిక మనో విజ్ఞానాన్ని రంగరించి, మీ వ్యక్తిత్వాలను మహోన్నతంగా మలచుకునేలా, మీ వివాహబంధాన్ని నిండు నూరేళ్ళూ అనంద రసరమ్య గీతికలా పాడుకునేలా చేసే "పెళ్లి పుస్తకం”...! ప్రతి పెళ్లిలో ఓ అందమైన, అపురూపమైన "పెళ్ళి కానుకగా” యివ్వదగిన అత్యద్భుత జీవన మాధుర్య విశ్లేషణ.