VIVAHAM - CHALAM SAHITYAM NAVALALU by CHALAM Telugu book cover

VIVAHAM - CHALAM SAHITYAM NAVALALU

by CHALAM

₹110
In stock · 191 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
ISBN9788199677951
చలం “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలం ది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణానుభూతాంతరాలను రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు విస్తృతంగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, మేలుకొలిపే ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కన్నుమూశారు. ✦ ✦ ✦ “చలంగారి గోత్రంలో పుట్టిన ‘రమణ’ లాంటి పిల్లలు గోపాలరావు లాంటి వాళ్లని అంగీకరించారు. మగవాడు అనర్గళ మహాకవి కావాలని చూడకోని చూడబోతారు. కానీ ఇందుకు భిన్నంగా గోపాలరావునే అంతే పెట్టుకొని ఉంటుంది ఆమె. బాల్యవివాహాల్లో కొన్నిసార్లు తోడు మనసులు అవ్యక్తంగా ప్రేమతో అల్లుకోబడటమే సహజం కూడా ఉందని ఈ నవల ప్రదర్శిస్తుంది. అలవాటైన వివాహవ్యవస్థలాగే ఈ నవల కూడా హాయిగా పాఠకులను అలరించేటటువంటి సాగిపోతుంది.”