VOL -1 VASANTHOSTAVAM by MADHUBABU Telugu book cover

VOL -1 VASANTHOSTAVAM

by MADHUBABU

₹150
In stock · 105 available
PublisherSATYAVANI PUBLICATION
LanguageTelugu
వసంతోత్సవం -I "ఒరేయ్ మొద్దుమొహమా... ఏం చేస్తున్నావ్?” సత్తు పాత్ర మీద చెక్కముక్కతో కొట్టినట్టు వికృతంగా అరిచాడు జై వీరభద్రుడు. గ్రామంలో కనిపించే ఒకే ఒక పూటకూటి ఇంటి యజమాని అతను. అటుగా వచ్చే పోయే ప్రయాణీకులకు ఆహారాన్ని అమ్ముకోవటం అతని వ్యాపారం. రోజుకి మూడు పూటలా తిండి పెట్టి, మూడురోజులకు ఒక రాగినాణెం పదహారేళ్ళ వయసుంటుంది భార్గవుడికి. తల్లి ఎవరో, తండ్రి ఎవరో తెలియని అనాథ అతను. పాదం ఇచ్చే ఒప్పందంమీద పనిలో పెట్టుకున్నాడు భార్గవుడిని. గాలికి పుట్టి ధూళికి పెరిగినట్టు పెద్దవాడయినాడు. వాళ్ళు వీళ్ళు చెప్పిన పనులు చేస్తూ, వాళ్ళు దయతలచి పెట్టిన తిండి తినటం... గ్రామం చివర వుండే శివాలయంలో పడుకుని నిద్రపోవటం అతని దినసరి కార్యక్రమాలు.