VOL 2-KARL MARX FRIEDRICH ENGELS SANKALITHA RACHANALU by NIDAMARTHI UMA RAJESWARA RAO Telugu book cover

VOL 2-KARL MARX FRIEDRICH ENGELS SANKALITHA RACHANALU

by NIDAMARTHI UMA RAJESWARA RAO

₹600
In stock · 724 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400224
KARL MARX, FRIEDRICH ENGELS SANKALITHA RACHANALU - Vol. 2 సమాజపు లోతుపాతులను, ధోరణులను, పోకడలను శాస్త్రీయంగా అవగాహన చేసుకోడానికి మార్క్పిస్టు మూలసూత్రాలు సాధనాలుగా ఉపకరిస్తాయి. అలాంటి మూలసూత్రాలను మార్క్స్, ఎంగెల్స్ తమ రచనల ద్వారా అందించారు. ఆ రచనల్లో కొన్నింటిని ఈ సంపుటంలో చేర్చాము. చారిత్రక ఘటనలను విశ్లేషించడం, ఆర్థిక అంశాలను అవగాహన చేసుకోడానికీ, ప్రత్యేకించి ఉత్పత్తి విధానాన్ని, శ్రమను, దాని విలువను, వేతనాలను, లాభాలను, ధరలను, పెట్టుబడినీ, కార్మికవర్గ రాజకీయాలను, కమ్యూనిస్టు ప్రణాళికలోని అంశాలను అవగాహన చేసుకోడానికి కొన్ని రచనలను ఎంపిక చేసి ఈ సంపుటంలో చేర్చాము. 'కుటుంబం, ప్రైవేటు ఆస్తి, రాజ్యాంగాల పుట్టుక'పై అద్భుతమైన ఎంగెల్స్ రచనను, 'సోషలిజం : ఊహాజనితం, శాస్త్రీయం' అనే రచనను, కమ్యూనిస్టు లీగ్ అవతరణ, రైతు సమస్యలపై ఆయన రచనలను ఈ సంపుటాల్లో చేర్చాము. సామాజిక విశ్లేషణపై ఆసక్తి కలిగినవారూ, కార్మిక కర్షక తదితర ప్రజా సంఘాల్లో పనిచేసేవారూ ఈ గ్రంథాలను తప్పక అధ్యయనం చేయాలి. గడ్డం కోటేశ్వరరావు సంపాదకుడు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్