VOL 2-KISHANCHANDAR RACHANALU PADI RUPAYALA NOTU by KISHAN CHANDER Telugu book cover

VOL 2-KISHANCHANDAR RACHANALU PADI RUPAYALA NOTU

by KISHAN CHANDER

₹100
In stock · 546 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
PADI RUPAYALA NOTE by Kishan Chandar పదిరూపాయల నోటు అనేది డబ్బుకు గుర్తు. దాని చుట్టూ సమాజంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను రచయిత అద్భుతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడిదారీ అనంతర సమాజంలో అవసరమైన ఉన్నత మానవ విలువలకు పెట్టుబడిదారీ సమాజంలోనే పునాదులేర్పడతాయని ఈ నవలలోని కొన్ని పాత్రల ద్వారా రచయిత మనకు చూపిస్తాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలపై ఆధారపడి వుంటాయన్న సత్యాన్ని తెలియజేశాడు. కిషన్ చందర్ రచనలు సమాజ స్వరూపానికి అద్దం పడతాయి. మహోదాత్త శ్రమకి, ప్రేమకీ నీరాజన మిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలీ, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికీ మాటలతో రూపమివ్వటం ఆయన ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004