VOL - 2 MANOYAGNAM - NOVEL by SURYADEVARA RAMMOHANA RAO Telugu book cover

VOL - 2 MANOYAGNAM - NOVEL

by SURYADEVARA RAMMOHANA RAO

₹150
In stock · 30 available
PublisherMADHUPRIYA PUBLICATIONS
LanguageTelugu
షడు. ARS మనో యజ్ఞం-2 విశ్వకర్మ తన బెడ్రూమ్లో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. చేతిలోని ఫైల్స్తో లోపలికి వచ్చిన శ్రేష్ట, ఆ ఫైల్స్ని టీపాయ్ మీద పెట్టి- "మొత్తం డెబ్బై అయిదువేల కేండిడేట్స్ వచ్చారు. సిటీలోని హోటల్స్ అన్నిట్లోనూ వాళ్ళకు వసతి ఏర్పాటు చేశాం సార్. వెయ్యిమంది ఒక గ్రూపు చొప్పున విభజించాం... యూనివర్శిటీల నుంచి మొత్తం అయిదు వందలమంది ప్రొఫెసర్లను మీ తరఫున రిక్వెస్ట్చసి పిలిపించాం సార్... డెబ్బై అయిదువేల మందిని, డెబ్బై అయిదు గ్రూపులుగా చేసి, ఒక్కో గ్రూపు అంటే వెయ్యిమందిని ఆరుగురు ప్రొఫెసర్లు ఇంటర్వ్యూలు చేసేటట్లు ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగు తున్నాయి."