PAKUDU RALLU by THAPI DHARMARAO Telugu book cover

PAKUDU RALLU

by THAPI DHARMARAO

₹600
In stock · 825 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
JNANPITH AWARD' (2012) Winning Novel PAAKUDURAALLU by Dr. Ravuri Bharadwaja 2012వ సంవత్సరానికి ‘జ్ఞానపీఠ’ పురస్కార్ గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ గురించి అభ్యుదయ భావధారకు చెందిన పరిమళ జగిత్యాలలో మొగ్గదారు గ్రామంలో, 1927 జూలై 5న జన్మించారు. తండ్రి పేరు కోటయ్య, తల్లి పేరు మల్లికాంబ. పెరిగింది గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామంలో. హోటళ్లలో కొంతకాలం – పత్రికల కూలీగా, పశువుల కాపరిగా, రంగస్థల కళాకారుడిగా, చిత్రపటాల కూలీగా, పెయింటర్ బాయ్‌గా పనిచేశారు. 17వ ఏట నుంచే రచన చేయడం ప్రారంభించారు. అచ్చయిన తొలి కథ ‘విమల’. 1946 ఆగస్టు ఆంధ్రపత్రికలో అచ్చయింది. 1950లో అచ్చయిన తొలి పుస్తకం ‘రాగిణి’. ఆయన రాసిన ‘జీవన సమరం’ కథ అపూర్వ సన్మానకత్వం అందుకుంది. ఆయన దాదాపు 43 కథల పుస్తకాలు, 17 నవలలు, 11 సాహిత్య గ్రంథాలు, 33 నెస్సే కథలు రాశారు. 1968లోను, 1983లోను రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1987లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, అదే సంవత్సరంలో భారతీయ భాషాపరిషత్ వారి అవార్డు కాగా ఇంకా చాలా చాలా పురస్కారాలు అందుకున్నారు. వీరి రచనలు అనేకం ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోకి అనువదింపబడ్డాయి. మూడు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి. వీరి రచనలు మీద నాలుగు విశ్వవిద్యాలయాల్లో పి.హెచ్.డి. స్థాయి పరిశోధనలు జరిగాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తెలుగు ప్రసంగ కార్యక్రమం ప్రయోక్తగా ఉద్యోగ విరమణ చేసిన డా॥ భరద్వాజగారు చదువుకున్నది ఏడవ తరగతి వరకు మాత్రమే! భరద్వాజ రచన 1965 సంవత్సరంలో ‘క్రిష్టాపత్రిక’లో సీరియల్‌గా వెలువడిన ఈ ‘పాకుడురాళ్లు’ నవలకు 2012 సంవత్సరానికి ‘జ్ఞానపీఠ’ పురస్కారం లభించింది. 1978లో దీనిని తొలిగా ప్రచురణ చేసింది. వెలువడిన సంవత్సరంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌కు పాఠకులుగా లభించిన పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న వారం రోజుల్లోనే, 18-10-2013న భరద్వాజ కన్నుమూశారు.