PRAGATHIKI PRASTHANAM SCIENCE - 90 by DR.NAGASURI VENUGOPAL Telugu book cover

PRAGATHIKI PRASTHANAM SCIENCE - 90

by DR.NAGASURI VENUGOPAL

₹90
In stock · 244 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
డా|| నాగసూరి వేణుగోపాల్ అధ్యయనం చేసిన భౌతికశాస్త్రం: చదువుకొన్న, కొంటున్న సాహిత్యం; ఇష్టపడే సామాజిక దృక్పథం; చేస్తున్న ఆకాశవాణి ఉద్యోగం; కొనసాగిస్తున్న మీడియా పరిశోధనం అర్థవంతంగా మేళవించి డా॥ నాగసూరి వేణుగోపాల్ను ప్రయోజనకరమైన అంశాలపై బాగా చదివించేగుణంతో రాయిస్తున్నాయి. అందుకే పాపులర్ సైన్సు, సాహిత్యం, పర్యావరణం, జనమాధ్యమాలు, సామాజికం ఇలా దేనికి సంబంధించి స్పృశించినా వారి కలంలో హేతుబద్ధత ముప్పేటగా కలగలసి కనబడుతాయి. సుమారు మూడు దశాబ్దాలుగా దాదాపు ముప్పయికాలమ్స్, నలభైకిమించి పుస్తకాలు వెలువరించిన 'నాగసూరి' జనరంజక విజ్ఞాన రచనల ద్వారా చేసిన కృషి విభిన్నమైన్నదీ, విలక్షణమైనదీ! సైన్సు, టెక్నాలజీ రంగాలు ఎవరికోసం, ఎలా పనిచేయాలి; ఈ రంగాలతో మిగతారంగాల యెడల సంబంధాలు ఏమిటి; ప్రజలకివి ఎలా దోహదపడాలి అనే విషయాలకు వీరి విశ్లేషణలు చాలా ఆసక్తికరమేకాదు; అత్యంత అవసరమైనవి కూడా! అందుకే 'ప్రగతికి ప్రస్థానం - సైన్సు అని అంటున్నాం. మరి ఎందుకాలస్యం.. చదవండి.... మీ చేతిలో ఉన్న పుస్తకం.... విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520004.