
VRUDDAPYAMLO YAVVANAM
₹35
In stock · 7 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
1. సెక్స్కి వృద్ధాప్యం లేదు సెక్స్కి వృద్ధాప్యం లేదు. వృద్ధాప్యంలో కూడా యవ్వన దశలో వున్నట్లుగానే సెక్స్ ఉంటుంది. ఆ రకంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు, నియమాలు ఉంటాయి. వృద్ధాప్యం శరీరానికి వస్తుందేమోగానీ, మనస్సుకి రాదు. కొందరు కుర్రవాళ్ళకి యవ్వన దశలోనే మనస్సు ముసలది అయిపోవచ్చు. అలాంటి కుర్రవాళ్ళు, అమ్మాయిలు కొందరు వుంటే, ముసలితనం ముంచుకు వచ్చినా ఉరకలేసే మనస్సు, ఉవ్విళ్ళూరే మనస్సు మరికొందరిలో ఉంటుంది.