VYAKTHITHVA VIKASA KATHALU - 90.00 by G.V.SUBRAHMANYAM Telugu book cover

VYAKTHITHVA VIKASA KATHALU - 90.00

by G.V.SUBRAHMANYAM

₹90
In stock · 37 available
PublisherSPOORTHI PUBLICATIONS
LanguageTelugu
ప్రశ్నిస్తున్న సమస్యకు కారణమేంటి... నీవు పట్టి మనిషివి. నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకుంటే అసాధ్యమే లేదు! నాయుకుడు తన అనుచరులలో లక్ష్యం ఏదైనా సాధించాలనే ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని పెంపొందించి కాక మనసును తాకాలి. హృదయపు తలుపులను తెరిచే తాళం చెవి ‘కథ’. ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యక్తులకు, సంస్థలకు తమ ప్రతిభను నిరూపించుకోవలసిన అవసరం. అందువల్ల అన్ని రంగాల నైపుణ్యాలను వారు పెంచుకోవాలి. వారి విజయాలకు స్ఫూర్తినిచ్చే పుస్తకాలే ఇవి. అవి ప్రామాణిక దిశలో పుస్తకాలుగా కావలసినవే. మన పంచతంత్ర కథలు చాలు! ముగ్గురైన రాజకుమారులను కేవలం ఆరు నెలల్లో రాజనీతిజ్ఞులుగా చేసిన గ్రంథం ‘పంచతంత్రం’. ఈ కథలలో వచ్చే సింహం, పావురం, కాకి, ఎలుక, తాబేలు… నేటి నాయకత్వానికి, నిర్వహణ నైపుణ్యానికి, ధైర్యంతో పాటు ఆత్మబలాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతీకలు!